ఇయర్ ఎండ్‌లో శుభం కార్డ్ వేస్తాయా? 2025 చివర్లో టాలీవుడ్‌పై ఆశలు పెంచుతున్న సినిమాలు
100 కోట్ల క్లబ్‌లో వరుసగా 5 సినిమాలు.. టాలీవుడ్ హీరోకు బాక్సాఫీస్ దాసోహంతెలుగు సినీ పరిశ్రమలో మాస్ అంటే ఆయనే, డైలాగ్ డెలివరీలో ఆయనకు ఆయనే సాటి. వయసు పెరుగుతున్నా కొద్దీ బాక్సాఫీస్ వద్ద తన వేగాన్ని పెంచుతూ రికార్డులను తిరగరాస్తున్న ఆ సీనియర్ స్టార్ హీరో ఇప్పుడు ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం కుర్ర హీరోలకు మాత్రమే సాధ్యం అనుకున్న రికార్డులను సైతం ఆయన అవలీలగా అధిగమిస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర…

