మోడీని కలిసి, రాష్ట్రానికి అభివృద్ధి మాటలు—కానీ ప్రశ్నల వర్షంలో రేవంత్ రెడ్డి”

హుస్నాబాద్‌లో జరిగిన భారీ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. “అభివృద్ధి నా బాధ్యత… పని చేసే వారినే స్థానిక ఎన్నికల్లో గెలిపించండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన రేవంత్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 🔨 40 వేల ఉద్యోగాలు – మరో వాగ్దానమా? రెండు సంవత్సరాల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించగామరో 40 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధం చేస్తున్నాం…

Read More

గ్రిడ్ పేరిట బిలియన్‌ల భూదందా? బిఆర్ఎస్–కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు — రంజిత్ రెడ్డి కేసు కేంద్ర బిందువు

తెలంగాణలో భూముల విషయంలో మరోసారి రాజకీయ బాంబు పేలింది. గత ప్రభుత్వ హయాంలో “గ్రిడ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్” పేరుతో జరిగిన భూకేటాయింపులు విస్తృతంగా దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిపై ఘాటుగా విమర్శలు చేస్తూ పలువురు నాయకులు సంచలన పత్రాలు, లొకేషన్లు, సంబంధిత పేర్లు బయట పెడుతున్నారు. ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, బిఆర్ఎస్ అగ్రనేతలు, IAS అధికారి అరవింద్ కుమార్, కొన్ని బినామీలు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వంటి…

Read More