42% రిజర్వేషన్ హామీ తప్పించిన రేవంత్‌పై బీసీల ఆగ్రహం: బీసీ యువకుడి ఆత్మహత్యతో ఉద్రిక్తత”

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయం వేడెక్కిస్తోంది. 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు కాలేదన్న ఆవేదనతో బీసీ కులానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమ నాయకులు తీవ్రంగా మండిపడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానాలను ప్రశ్నించారు. “ఒక బీసీ బిడ్డ…

Read More