బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ — రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశం

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయం జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు, ఉద్యమ కమిటీలు, రాజకీయ ఫ్రంట్లు ఏకతాటిపైకి వచ్చి, “ఈ ఎన్నికలు న్యాయమైనవి కావు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, పలు సంఘాలు నిరసనలు చేపట్టగా, మరోవైపు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని బీసీ నేతలు డిమాండ్…

Read More

జీఓ 46పై బీసీ రాజకీయ నేతల ఆగ్రహం: రిజర్వేషన్లలో దగాపాటు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో పార్టీకి చెందిన యాదగిరి గారు, విజయ్ కుమార్ గౌడ్ గారు సహా పలువురు నాయకులు మాట్లాడుతూ జీఓ 46 పేరుతో ప్రభుత్వం బీసీల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. బీసీ జనాభా 50% కంటే ఎక్కువ ఉన్నా, వారికి కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టబద్ధంగా ప్రకటించిన…

Read More

కామారెడ్డిలో 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఫ్రంట్ ఉక్రోష సభ!

కామారెడ్డిలో బీసీ ఫ్రంట్ ఉక్రోష సభ — 42% రిజర్వేషన్ల సాధన కోసం సమర యాత్ర! తెలంగాణలో బీసీల హక్కుల సాధన కోసం బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరోసారి గళమెత్తింది. చైర్మన్ బాలరాజు గౌడ్ ప్రకటించిన ప్రకారం, నవంబర్ 15న కామారెడ్డిలో భారీ ఉక్రోష సభ నిర్వహించబడుతుంది. ఈ సభలో వేలాది మంది పాల్గొననున్నారు. ప్రధాన డిమాండ్ — బీసీలకు 42% రిజర్వేషన్‌ను చట్టపరంగా అమలు చేయాలి అన్నది. బీసీ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ…

Read More