బీజేపీ కోసం త్యాగం చేశాను.. అప్పులపాలయ్యాను: సర్పంచ్ అభ్యర్థి సమ్యం వెంకటస్వామి ఆవేదన

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పెద్దబావపల్లె గ్రామానికి చెందిన సమ్యం వెంకటస్వామి బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్ననాటి నుంచి బీజేపీ సిద్ధాంతాలపై నమ్మకంతో పనిచేశానని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీతోనే కొనసాగానని ఆయన చెప్పారు. తన విద్య పూర్తయ్యాక రాజకీయంగా బీజేపీని ఒక మచ్చలేని పార్టీగా నమ్మి పనిచేశానని, గతంలో వార్డు మెంబర్‌గా కూడా సేవలందించానని తెలిపారు. బీసీ జనరల్ కేటగిరీలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలన్న ఆశతో నామినేషన్ వేసినప్పటికీ,…

Read More