మునుగోడులో కొత్త మద్యం నిబంధనలు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ప్రశంసలు పొందుతోంది

మునుగోడు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు ఉదయం 10:00 గంటలనుంచి తెరుచుకునే వైన్ షాపులు, ఇకపై మధ్యాహ్నం 1:00 గంట తర్వాతే తెరుచుకోనున్నాయి. అంతేకాకుండా, పర్మిట్ రూమ్‌ల విషయంలో కూడా కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై సాయంత్రం 6:00 గంటల తర్వాతే మద్యం సేవించే వారికి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైన్ షాపుల యజమానులు కూడా ఈ నిర్ణయానికి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా…

Read More

రైజింగ్ తెలంగాణ కాదు, రైజింగ్ బెల్ట్ షాప్స్!” — రేవంత్ రెడ్డి పాలనపై మండిపడిన నేత

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించిన నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ఘాటుగా విమర్శించారు. “రైజింగ్ తెలంగాణ అంటే ఇది కాదు రా నాయనా!” అంటూ ప్రారంభమైన ప్రసంగం, ప్రజల నిత్యజీవిత సమస్యల మీద దృష్టి సారించింది. నేత మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన హామీలను గుర్తు చేశారు. “బీఆర్‌ఎస్ కాలంలో ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ పెట్టారని, వాటిని నిర్మూలిస్తానని చెప్పిన నువ్వు, ఇప్పుడు ప్రజల ఇళ్లను బుల్డోజ్…

Read More