Bigg Boss Day 77: దివ్య సేవ్ — తనూజ రియాక్షన్, ఇమ్మానుయేల్‌పై ఒత్తిడి? పవరాస్త్రపై నాగ్ క్లాస్

బిగ్‌బాస్ సీజన్-9 డే-77 ఎపిసోడ్ మొత్తం తనూజ–ఇమ్మానుయేల్–దివ్య చుట్టూ తిరిగింది. ఈ వారం నామినేషన్స్‌లో భారీ డ్రామా, నో ఎలిమినేషన్ ట్విస్ట్, పవరాస్త్ర వినియోగం, హోస్ట్ నాగార్జున వేసిన వరుస ప్రశ్నలు — మొత్తం ఎపిసోడ్‌కి హైలైట్ అయ్యాయి. తనూజ ఫోకస్‌నే కొనసాగిస్తున్న షో ఎపిసోడ్ మొదటి నుండి చివరివరకు కూడా ఫోకస్ మళ్లీ తనూజపైనే.ఆమె మాట్లాడినా, ఏడ్చినా, నవ్వినా, కోపంగా ఉన్నా — మొత్తం ఫుటేజ్ ఆమె చుట్టూ తిరుగుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…

Read More