Bigg Boss Day 60: నేను చచ్చి బతికొచ్చినోడ్ని.. ఆడి బాబు కూడా ఏం పీకలేడంటూ భరణి..
కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ఆరుగురు ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత అన్నట్లుగా, ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డ్రామా నడుస్తుంది. రెబల్ అంటూ కొంతమందిని నియమంచి, వారితోటే హౌస్‌మేట్స్‌ని కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే దివ్య-సుమన్ శెట్టి కలిసి ఇద్దరినీ రేసు నుంచి ఔట్ చేశారు. ఇక…

