కరీంనగర్ కార్పొరేషన్ ఓటమిపై హైకమాండ్ సీరియస్… ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమీక్ష

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్టీ ఓటమిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ విజయం సాధించలేకపోవడంపై ఢిల్లీలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్వహించింది. సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే సి వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య…

Read More