శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్‌కు కేంద్ర ఆమోదం – లీకుల వ్యవహారం, బీజేపీ అంతర్గత విభేదాలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికొండ గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి కోసం సుమారు రూ.16 కోట్ల విలువైన భూసేకరణకు కూడా అనుమతి ఇచ్చినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్‌సుఖ్ మండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాచారం, రామచంద్రపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు కార్మికులకు వైద్య సేవలు…

Read More

టికెట్ పై అన్యాయం.. కానీ పోరాటం ఆగదు: మాధవీలత భావోద్వేగ ఇంటర్వ్యూ”

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో మాధవీలత గారి పేరు మరోసారి చర్చకు వచ్చింది. గతంలో ఎంపీ టికెట్ తో బలంగా పోటీ చేసిన ఆమెకు ఈసారి బీజేపీ టికెట్ రాకపోవడం పార్టీ కార్యకర్తల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ప్రశ్నలు రేపింది. ఈ నేపథ్యంలో ఆమె ఓకేటీవీతో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్. ⭐ “నన్ను ప్రజలు కోరుకున్నారు.. కానీ నిర్ణయం ఎక్కడో మారింది” మాధవీలత స్పష్టంగానే చెప్పారు — “సర్వే ప్రకారం నాకు…

Read More