జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది – సినీ కార్మికుల సభతో కాంగ్రెస్ దుమారం, ఆటో డ్రైవర్ల సమస్యలపై బిఆర్ఎస్ ప్రతిస్పందన

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీపిస్తున్నకొద్దీ రాజకీయ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ ఈరోజు సినీ రంగ కార్మికులతో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సినీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. పాత ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లు, మహిళలు, నిరుద్యోగులను…

Read More