స్మగ్లింగ్ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

