అనసూయ వ్యాఖ్యలపై రాశి ఫైర్.. పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ వివాదంలోకి సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ కూడా ఎంటర్ కావడంతో చర్చ మరింత ముదిరింది. కొందరు వీరికి మద్దతుగా నిలవగా, మరికొందరు గత వీడియోలు, క్లిప్పులు షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ ఓ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి…

Read More