నా పాత జీవితం వద్దు.. కూతురి బర్త్‌డే రోజున మాతృత్వంపై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్

తన కుమార్తె వామికా ఐదో పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మాతృత్వంపై భావోద్వేగభరితమైన పోస్ట్ చేసి అభిమానులను కదిలించారు. తల్లి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను, ఆ అనుభవం ఎంత లోతైనదో హృదయానికి హత్తుకునేలా వివరించారు. మాతృత్వం తనను పూర్తిగా మార్చేసిందని, ఈ ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని అనుష్క వెల్లడించారు. ప్రపంచంలోని ఏదికోసమూ తన మాతృత్వపు అనుభవాన్ని వదులుకోలేనని ఆమె స్పష్టం చేశారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్…

Read More

ప్లాప్‌లు వచ్చినా తగ్గలేదు..! దేశభక్తి సినిమాలతో కంగనా మరో ప్రయత్నం

ప్లాప్ లు వ‌చ్చినా హీరోయిన్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు!బాలీవుడ్ లో దేశ‌భ‌క్తి నేప‌థ్యంగల సినిమాలు నిరంత‌రం రిలీజ్ అవుతూనే ఉంటాయి. ర‌క‌ర‌కాల బ్యాక్ డ్రాప్ లో సిని మాలు చేస్తుంటారు. వాటికి స‌క్సెస్ రేట్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. వంద‌ల వేల‌కోట్లు సాధించిన‌ సినిమాలెన్నో. ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయిన ధురంధ‌ర్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. స్పై థ్రిల్ల‌ర్ లో ఈ సినిమా ఓ ట్రెండ్ ని సృష్టించింది. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ స్పై రోల్…

Read More

గులాబీ పజిల్‌తో ఫ్యాన్స్‌ని గంద‌ర‌గోళంలోకి నెట్టేసిన శ్ర‌ద్ధా క‌పూర్

గంద‌ర‌గోళంలోకి నెట్టేసిన శ్ర‌ద్ధాసాహో చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచిత‌మైన న‌టి శ్ర‌ద్ధా క‌పూర్. త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో యువ‌హృద‌యాల‌ను గెలుచుకున్న ఈ బ్యూటీని ఆరాధించ‌ని బోయ్స్ లేరంటే అతిశ‌యోక్తి కాదు. శ్ర‌ద్ధా ఇటీవ‌ల స్త్రీ2 లోను అద్భుత న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. హార‌ర్ సినిమాలో శ్ర‌ద్దా న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. త‌దుప‌రి క్రిష్ 4లోను శ్ర‌ద్ధా కపూర్ న‌టించనుంది. ఇక శ్ర‌ద్ధా నిరంత‌ర ఇన్ స్టా పోస్టులు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారుతున్నాయి. ఈ…

Read More

డెబ్యూ ప్రాజెక్ట్‌తో రిస్క్ తీసుకుంటున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

సాధారణంగా మిగతా రంగాలతో పోల్చుకుంటే సినిమా రంగానికి చెందిన చాలా మంది సెలబ్రిటీలు తమ వారసులను తమ బాటలోనే ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలను మొదలుకొని హీరోయిన్లు అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలను తమ వారసత్వంగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె…..

Read More

డెబ్యూ ప్రాజెక్ట్‌తో రిస్క్ తీసుకుంటున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

బాలీవుడ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్, మిలాప్ జ‌వేరి కల‌యిక‌లో ఓ యాక్ష‌న్ పాక్డ్ మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీరిద్ద‌రి ట్రాక్ రికార్డు గ‌త కొన్ని సినిమాలుగా ఏమంత బాలేదు. బాఘీ4, బ‌డే మియా చోటే మియా, గ‌ణ‌ప‌త్ లాంటి సినిమాలు ఫ్లాపైన త‌ర్వాత టైగ‌ర్ ష్రాఫ్ మార్కెట్ బాగా డ‌ల్ అయింది. అందుకే ఈ సినిమాతో అయినా టైగ‌ర్ ష్రాఫ్ కెరీర్ లో కంబ్యాక్ ఇస్తారా లేదా అని అంద‌రూ అనుమాన‌ప‌డుతున్నారు. ఇక మిలాప్…

Read More

2026 న్యూ ఇయర్‌కు డబుల్ ట్రీట్.. రెండు సినిమాలతో సందడి చేయనున్న ఆలియా భట్!

కొత్త ఏడాది కొత్త సినిమా కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఎంతో మంది సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను మొదలుకొని నవీన్ పోలిశెట్టి వరకు.. ఇలా ఎంతోమంది యంగ్ హీరోలు తోపాటు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇకపోతే హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఏకంగా డబుల్ ట్రీట్ ఈ…

Read More

ధురంధర్ తర్వాత ఆపరేషన్ సిందూర్? ఆదిత్య ధర్ తదుపరి సినిమా పై హాట్ చర్చ

ధురంధ‌ర్ అనంత‌రం ఆప‌రేష‌న్ సిందూర్!బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ పేరిప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. ధురంద‌ర్ విజ‌యంతో అత‌డి పేరు ఇండియా అంత‌టా మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ కి చాలా కాలానికి 1000 కోట్ల హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా వెలిగిపోతున్నాడు. 2025 లో అత‌డే టాప్ డైరెక్ట‌ర్ గా నిలిచాడు. మార్చి లో ధురంధ‌ర్ 2 కూడా రిలీజ్ అవుతుంది. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. పార్ట్ లో 2 ఎన్ని చాప్ట‌ర్లు ఉంటాయంటూ ఇప్ప‌టి…

Read More

ధురంధర్’ పార్ట్ 2లో మరిన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్!.. వయోలెన్స్ 50 రెట్లు ఎక్కువగా ఉంటుందా?

ధురంధర్… ప్రస్తుతం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. శత్రుదేశం పాకిస్థాన్‌లో సైతం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ సినీ చరిత్రనే కాదు, ఇండియన్ సినిమా దిశనే మార్చేస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, యూరి ఫేమ్ ఆదిత్య ధర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్…

Read More

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి మనుషుల ఆలోచన విధానం మారుతుంది. దాన్నే కొందరు ట్రెండ్ అంటారు, మరికొందరు జనరేషన్ అంటారు. కానీ ప్రతి తరంలోనూ ఆలోచనల్ని మార్చి కొత్త దిశ చూపించే వ్యక్తి మాత్రం ఒకడే ఉంటాడు. వాడే టార్చ్ బేరర్. ఈ మాటలు అరవింద సమేత సినిమాలో రావురమేష్ డైలాగ్‌లా కనిపించినా, అవి ఇండియన్ సినిమా చరిత్రకు అచ్చంగా సరిపోతాయి. భారతీయ సినిమా గత…

Read More

గాయకుడు స్టెబిన్ బెన్‌ను పెళ్లాడనున్న కృతి సనోన్ సోదరి నూపుర్ సనోన్!

గాయ‌కుడిని పెళ్లాడుతున్న‌ కృతి స‌నోన్ సోద‌రి1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ సోద‌రి నూపుర్ స‌నోన్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కృతి బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతుండ‌గానే, నూపుర్ మోడ‌ల్ గా న‌టిగా త‌న‌ను తాను ఎలివేట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ కృతి రేంజులో న‌టిగా ఎద‌గ‌డంలో త‌డ‌బ‌డింది. ఇటీవ‌ల ఈ బ్యూటీ ప్ర‌ముఖ గాయకుడు స్టెబిన్ బెన్ తో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట‌ పెళ్లికి సంబంధించిన వార్తలు…

Read More