అవతార్ సందడి స్టార్ట్! ‘Avatar: Fire and Ash’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటినుంచి?

జేమ్స్ కేమరాన్ దర్శకత్వంలో వస్తున్న Avatar: Fire and Ash కోసం ప్రపంచవ్యాప్తంగా సినీప్రేమికులు భారీగా ఎదురుచూస్తున్నారు. ప్రాంతీయ భాషల సినిమా క్రేజ్ ఎంత ఉన్నా, ‘అవతార్’ ఫ్రాంచైజీకి ఉన్న స్థాయి ఏకైకమే. ఈసారి ఆ ఆసక్తి మరింత రెట్టింపు కావడానికి కారణం—సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ భారీ చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 19 డిసెంబర్ 2025న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, హాలీవుడ్‌లో హైప్ ఇప్పటికే పీక్‌కి చేరింది….

Read More

20 కోట్లు @ SSMB29 ఈవెంట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఖరారు అయింది, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్‌ 15న భారీ ఈవెంట్‌ నిర్వహించి జక్కన్న అనౌన్స్‌ చేయబోతున్నాడు. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్‌ సమయంలో లేదా ముందే అన్ని విషయాలను మీడియా ముందు పెట్టేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు…

Read More