ఉపఎన్నిక తర్వాత మౌనం ఎందుకు? – నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేసిన ఆస్మా ఓపెన్‌గా

ప్రస్తుతం మనం ఓయు లైబ్రరీ వద్ద ఉన్నాం. నా వెంట ఉన్నది జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆస్మా. ఉపఎన్నికల సమయంలో ఆమె నిరుద్యోగుల తరఫున గొంతు వినిపించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రచారం, పోలింగ్ తర్వాత రకరకాల విమర్శలు, ఆరోపణలు ఆమెపై వచ్చాయి. కాంగ్రెస్‌కు అమ్ముడైందని కొందరు, బిఆర్ఎస్‌కు అమ్ముడైందని మరికొందరు సోషల్ మీడియా నుండి రాజకీయ పార్టీల వరకూ కామెంట్లు చేసారు. అయితే ఆస్మా ఫైనల్ ఓట్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే…

Read More