రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.. పోలీసు వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు
నిజామాబాద్ జిల్లా బోధన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ చిత్తనోజు భాస్కర్ చారి రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన తెలంగాణలో మరోసారి పోలీసు వ్యవస్థపై చర్చకు దారి తీసింది. తన సోదరుడి కుమారుడి పేరును క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.7 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటన…

