హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భూకుంభకోణం అంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు
హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మార్పిడి: రేవంత్ ప్రభుత్వం తెరలేపిన భారీ భూకుంభకోణమని బీఆర్‌ఎస్ ఆరోపణలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూముల మార్పిడి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ భూకుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ మార్పిడికి అనుమతించే ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో ఈ స్కామ్ జరుగుతోందని పార్టీ ప్రతినిధులు విమర్శించారు. పారిశ్రామిక భూములు…

