నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్
నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

