ముదురుతున్న శివాజీ – అనసూయ వివాదం… సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
శివాజీ – అనసూయ వివాదం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లు వేసుకునే బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీయగా, వాటిపై అనసూయ బహిరంగంగా స్పందించడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ విషయంలో కొంతమంది శివాజీకి మద్దతుగా నిలిస్తే, మరికొందరు అనసూయను సమర్థిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా, తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా ఈ…

