చామేట్ యాప్: మహిళలను పక్కదారి పట్టిస్తున్న ప్రమాదకర సోషల్ ట్రాప్!

తెలంగాణలో చామేట్ (Chamet) పేరుతో నడుస్తున్న యాప్ మహిళలను, ముఖ్యంగా ఒంటరి మహిళలను, యువతలను, వివాహితలను లక్ష్యంగా చేసుకుని పక్కదారి పట్టిస్తోంది. ఈ యాప్‌లో “ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? కొత్త స్నేహితులను చేసుకోండి!” అంటూ వచ్చే యాడ్స్ ఆకర్షణగా కనిపించినా, దాని వెనుక నడుస్తున్న అసలైన ఆట భయంకరంగా ఉంది. సూర్యాపేట జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ ద్వారా అనేక మంది మహిళలు మోసపోయినట్లు సమాచారం. ప్రారంభంలో ఈ యాప్ చాటింగ్, వీడియో కాల్స్, స్నేహితత్వం…

Read More