ఫతేనగర్ గ్లోబల్ ఫెయిత్ చర్చి వద్ద ఉద్రిక్తత: 47 ఏళ్ల పాత చర్చిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల ఆరోపణలు
హైదరాబాద్‌లోని ఫతేనగర్ డివిజన్‌లో 47 సంవత్సరాల నుంచీ కొనసాగుతున్న గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చి వద్ద స్థానిక క్రిస్టియన్ విశ్వాసుల ఆగ్రహం చెలరేగింది. దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న చర్చిని, ప్రస్తుతం యాజమాన్యంలో ఉన్న వారసులు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆరోపణలతో స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చ్ పాత బోర్డుపై ఉన్న “Global Faith Ministries” మరియు సిలువ గుర్తు తొలగించబడటం, ఆ స్థలానికి…

