శివ’ సినిమాలో ఆ చిన్నారి సుష్మ గుర్తుందా..? ఇప్పుడు అమెరికాలో రీసెర్చ్ చేస్తోందని తెలుసా..!
నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన ‘శివ’ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా ఇండియన్ సినిమాకే కొత్త దిశ చూపించాడు ఆర్జీవీ. ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం 35 ఏళ్ల తర్వాత మళ్లీ రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, ఆర్జీవీ ఇద్దరూ కలిసి సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు. ఇటీవల ఆర్జీవీ చేసిన ఒక ట్వీట్ నెట్లో వైరల్ అయింది. ఆయన…

