కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతం – రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సూటి విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజమైన కార్యకర్తల మాట వినడం లేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడితేనే పనులు జరుగుతున్నాయి, మేము చెప్పిన పనులు ఒక్కటి కూడా జరగడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులపై పెద్ద చర్చ మొదలైంది….

Read More