జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయానికి సీఎం రేవంత్ ఆరు అస్త్రాలు – కాంగ్రెస్ విజయరహస్యం ఇదే!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా హైదరాబాదు నగర హృదయంలో ఉన్న ఈ నియోజకవర్గం, వివిధ సామాజిక వర్గాలు, ముస్లిం ఓటర్లు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, బస్తీల్లోని పేద మధ్యతరగతి వరకూ విభిన్నంగా ఉన్న ఓటర్ల సెంటిమెంట్లను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆరు కీలక అస్త్రాలు ప్రయోగించారు. ఈ ఆస్త్రాల సమ్మేళనమే కాంగ్రెస్‌కు బలమైన వాతావరణం సృష్టించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1. బీసీ అభ్యర్థి…

Read More

జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ టికెట్‌పై కాంట్రవర్సీ – నవీన్ యాదవ్ చుట్టూ చర్చలు, బిఆర్ఎస్ వ్యూహాలు హాట్ టాపిక్

జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఎవరికిస్తారన్న ఆసక్తి మధ్య ఎన్నో కాంట్రవర్సీలు చెలరేగాయి. చివరికి రేవంత్ రెడ్డి నిర్ణయంతో నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం, ఆ నిర్ణయం చుట్టూ నడుస్తున్న పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టికెట్ కోసం కాంగ్రెస్‌లో బొంతు రామ్మోహన్, కల్చర్ల విజయలక్ష్మి, మైనంపల్లి హనుమంతరావు వంటి నేతలు పోటీ పడగా, నవీన్ యాదవ్ మాత్రమే “టికెట్…

Read More