టికెట్లు కార్యకర్తల హక్కు.. మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు లక్ష్యం: కాంగ్రెస్ నేత దూకుడు వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాంగ్రెస్ నేత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అనేది ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని స్పష్టం చేశారు. పార్టీని అంగట్ల సరుకులా భావిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 50 స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని…

Read More

జూబ్లీ హిల్స్ విజయానికి అసలు క్రెడిట్ ఎవరికీ? రేవంత్ కాదు… గ్రౌండ్‌లో కష్టపడ్డవారే ప్రధాన కారణం!”

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తరువాత రాజకీయ விமర్శలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ విజయంలో నిజమైన పాత్ర ఎవరిది అన్న చర్చ ప్రస్తుతం తీవ్రమైంది. రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, అసలు విజయం మాత్రం గ్రౌండ్‌లో కష్టపడిన నాయకులదేనన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుంచే ప్రాంతంలో శ్రమిస్తూ, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వారి కృషికి తోడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వేసిన వ్యూహం కూడా గెలుపులో…

Read More