కాంగ్రెస్‌లో “రాగింగ్ రాజకీయం” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత కలహాల తుఫాన్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత గందరగోళంలో పడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీ అంతర్గతంగా “సీనియర్స్ వర్సెస్ జూనియర్స్” రాగింగ్ వాతావరణం నెలకొన్నట్లు నేతల ప్రవర్తన చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను మంత్రులు పట్టించుకోవడం లేదని, కొందరు సీనియర్ మంత్రులు ఆయనను జూనియర్‌గా తీసుకుంటున్నారని సమాచారం. కాలేజీల్లో రాగింగ్ జరిగితే కేసులు పెడతారు — కానీ కాంగ్రెస్‌లో మంత్రులు ఒకరిని ఒకరు రాగ్ చేస్తుంటే…

