ఖైరతాబాద్ ఉపఎన్నికపై ప్రజల్లో వేడి చర్చలు: దానం నాగేంద్రకే ఎడ్జ్?
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ప్రజల్లో వేడి చర్చలు: దానం నాగేంద్ర భవిష్యత్తే ప్రధానంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తుందనే ఊహాగానాలతో స్థానిక రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే దానం నాగేంద్ర రాజీనామా చేసే అవకాశాలు, ఆయనపై ఉన్న అనర్హత కేసుల నేపథ్యంలో వచ్చే మార్పులపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పార్టీ మార్పులపై గట్టి ప్రతిస్పందన దానం నాగేంద్ర గతంలో పలుమార్లు పార్టీలు మార్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, పలువురు ఓటర్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఒక…

