నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ డైవర్షన్ మాత్రమే – కోర్టుల తీర్పులను గౌరవించని బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
నేషనల్ హెరాల్డ్ కేసులో అసలు నిజం ఏమీ లేదని, కోర్టులు ఇప్పటికే ఎన్నిసార్లు ఈ కేసును కొట్టివేసిన విషయాన్ని బీజేపీ కావాలనే విస్మరిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాని ఒక కేసును మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నమే ఇది అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, దాన్ని డైవర్ట్ చేయడానికి నేషనల్ హెరాల్డ్ కేసును మోడీ,…

