మహాలక్ష్మి పథకంలో గురుజ్యోతి అమలు: 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో 52.82 లక్షల కుటుంబాలకు ఊరట
మహాలక్ష్మి పథకంలో భాగంగా గురుజ్యోతి పథకం: 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో లక్షల కుటుంబాలకు భారీ ఊరట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం నిజం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న గురుజ్యోతి పథకం కేవలం మహిళలకే…

