సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల దూకుడు: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు
సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల వర్షం: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన చలానాల మొత్తం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2025లో ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.239.37 కోట్ల చలానాలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ సీపీ అవినాష్ షా మహంతి విడుదల చేసిన నివేదిక ప్రకారం,…

