జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల వైపు ఉద్వేగాలు: నవీన్ యాదవ్ భారీ లీడుతో కాంగ్రెస్ ముందు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల విడుదలకు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ ముగిసేసరికి 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది.రెండో రౌండ్ లో ఈ ఆధిక్యం 2,995 ఓట్లకు పెరిగింది.మూడో…

Read More

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం — కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు అవకాశాలు

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలో నిలిచినట్లు కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం, బిఆర్ఎస్ పార్టీకి 49% ప్రజా మద్దతు లభించగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 41% ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 8% మరియు ఇతరులకు 2% మద్దతు నమోదైంది. కేకే సర్వే ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు సాధ్యమని అంచనా వేసింది. కేం.చాణక్య, క్యూమేగా వంటి సంస్థల…

Read More

బీహార్ ఎగ్జిట్ పోల్స్ 2025: NDA కూటమిదే అధికారం అంటున్న సర్వేలు!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా — నవంబర్ 6న 121 స్థానాలకు, నవంబర్ 11న 122 స్థానాలకు ఓటింగ్ జరిగింది. బీహార్‌లో అధికారం చేజిక్కించుకోవాలంటే 243 సీట్లలో కనీసం 122 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం ఎన్డీయే కూటమికే అధికారం దక్కుతుందని సూచిస్తున్నాయి. 📊 దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్: 🗳️ న్యూస్24-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్:

Read More