కొండా సురేఖ – సుష్మిత మీనాక్షి భేటీ: ఎండోమెంట్ శాఖ వివాదంపై చర్చ
తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిన ఎండోమెంట్ శాఖ వివాదంపై ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుష్మిత కలిసి ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు. ఈ భేటీలో వివాదానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని సమాచారం. మీనాక్షి మేడం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ తీసుకుని, త్వరలో పరిష్కారం తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఇక, వివాదం మొదటగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సురేఖ సమావేశం…

