ఎర్రగడ్డలో కార్యకర్తల సమావేశం – శిల్పా రెడ్డి, జ్యోతి, గౌతమ్ నేతలతో ఉత్సాహం

ఎర్రగడ్డ డివిజన్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పలు కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా నాయకురాలు శిల్పా రెడ్డి, రాష్ట్ర మహిళ కన్వీనర్ జ్యోతి, ఎలక్షన్ ఇంచార్జ్ గౌతమ్ అన్నగారు, ప్రదీప్ అన్న, కార్పొరేటర్లు మహేందర్, నరేష్, హనుమంత్ నాయుడు, గాయత్రి గారు, విజయ్ గారు తదితరులు హాజరయ్యారు.ప్రత్యేకంగా స్థానిక ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వాల వైఫల్యాలు చర్చించబడ్డాయి.నాయకులు ప్రజలకు చేరువ కావడం, ప్రతి…

Read More

ఎర్రగడ్డలో గేటెడ్ కమ్యూనిటీల మధ్య రోడ్ వివాదం – గ్రేవ్‌యార్డ్ స్థల కేటాయింపుతో ఆగ్రహం వ్యక్తం చేసిన నివాసులు

ఎర్రగడ్డ డివిజన్ సమీపంలోని రెండు ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలు — బ్రిగేడ్ మరియు కల్పతరువు — మధ్యలో ఉన్న రోడ్‌పై ప్రస్తుతం భారీ వివాదం నెలకొంది. ఈ రోడ్ అసలు 50 ఫీట్ల వెడల్పు ఉండి, అందులో 25 ఫీట్ ప్రభుత్వానికి, మిగతా 25 ఫీట్ బ్రిగేడ్ కమ్యూనిటీకి చెందినదిగా పేర్కొనబడింది. రెండు కమ్యూనిటీలు ఈ రోడ్‌ను కామన్ యాక్సెస్‌గా ఉపయోగిస్తూ వచ్చాయి.

Read More