బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం – తీన్మార్ మల్లన్న సహా నేతల అరెస్టులు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల తక్కువ శాతం కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉడికిపోతున్న అసంతృప్తి మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వరయ్య చారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న,…

Read More