జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం — కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు అవకాశాలు
జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలో నిలిచినట్లు కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం, బిఆర్ఎస్ పార్టీకి 49% ప్రజా మద్దతు లభించగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 41% ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 8% మరియు ఇతరులకు 2% మద్దతు నమోదైంది. కేకే సర్వే ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు సాధ్యమని అంచనా వేసింది. కేం.చాణక్య, క్యూమేగా వంటి సంస్థల…

