జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో వసూళ్ల రాజా వివాదం – కాంగ్రెస్ అభ్యర్థిపై తీవ్ర ఆరోపణలు
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో రాజకీయ వేడి చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియా, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న ఈ ఆరోపణల ప్రకారం, ఆయనను కాంగ్రెస్ పార్టీ వసూళ్ల కోసం మాత్రమే అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదకర వ్యాఖ్యల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెద్ద మొత్తంలో నిధులు పంపించాలనే టార్గెట్ పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చే…

