కొండా సురేఖ కుటుంబంపై పోలీసులు దాడి – బీసీ నేతలపై కక్షపూరిత చర్యలు అంటున్న శ్వేత యాదవ్

జూబ్లీ హిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఆమె కుమార్తె శ్వేత యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. “మా అమ్మ మినిస్టర్. ఆమెపై ఇలా పోలీసులు దాడి చేయడం దారుణం. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. మేము కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి లాయల్‌గా ఉన్నందుకే ఇలా జరుగుతోంది” అని శ్వేత అన్నారు. శ్వేత యాదవ్ వెల్లడించిన వివరాల…

Read More

కొండా సురేఖ కుటుంబంపై టార్గెట్: సుమంత్‌పై ఎక్స్టార్షన్ ఆరోపణల వెనుక అసలు కథ ఏమిటి?

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త వివాదం మంటలు రేపుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖ కుమారుడు సుమంత్‌పై ఎక్స్టార్షన్ కేసు నమోదవ్వడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా సురేఖ మాట్లాడుతూ — “నా మీద కోపం ఉంటే మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు, కానీ నా కుమారుడు సుమంత్‌ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?” అని ప్రశ్నించారు. సురేఖ ఆరోపణల ప్రకారం, డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో సుమంత్‌ను కావాలనే ఎక్స్టార్షన్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఆమె…

Read More