స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి.. నానమ్మ కోసం ప్రభాస్: ‘రాజాసాబ్’ స్పెషల్ ఇన్‌సైట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ వండర్స్ గుర్తుకొస్తాయి. లోకాన్ని రక్షించే సూపర్ హీరోగానే మనం ఈ మధ్య ఆయన్ని ఎక్కువగా చూస్తున్నాం. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం డార్లింగ్ తన స్టార్‌డమ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారట. కటౌట్ ని నమ్ముకోకుండా, కేవలం కథను, అందులోని కంటెంట్ ని నమ్ముకుని ఈ సినిమా చేశారని దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ లోని ఆ పాత వింటేజ్ కోణాన్ని ఈ సినిమాలో…

