ఢిల్లీ కారు పేలుడు మిస్టరీ.. ఐఈడీ సరిగ్గా అమర్చక ముందే బ్లాస్ట్!

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినది కాదని చెబుతున్నారు. దీని కంటే పెద్ద బ్లాస్టర్ ను చేయాలని ప్లాన్ చేశారని…కానీ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని.. ఈక్రమంలో పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలని లేదా తరలించడంలో బాంబ్ బ్లాస్టర్ జరిగి ఉంటుందని…

Read More