420 హామీలపై మాట్లాడొద్దా? ఆరు గ్యారెంటీలు, రైతు బంధు, నిరుద్యోగ భృతి మరిచిపోమంటున్నారా?

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల గురించి ఎవరూ మాట్లాడొద్దని చెప్పే పరిస్థితి ఏర్పడిందా? రైతు బంధు ఏమైంది? రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడుంది? లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఈ హామీల గురించి ప్రశ్నించొద్దన్నట్టుగా ప్రభుత్వ వ్యవహారం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 22 లక్షల మంది కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటనే మరిచిపోయిందా? తులం బంగారం హామీ ఏమైంది అని…

Read More