65 మిర్రర్ వెబ్సైట్లు.. 21,000 సినిమాలు.. 20 కోట్లు సంపాదన – భారీ పైరసీ రాకెట్ బస్టు!
భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీని భారీగా దెబ్బతీస్తున్న పైరసీపై పోలీసులు మరో కీలక దాడి చేశారు. ఓ వ్యక్తి ఏకంగా 65 మిర్రర్ వెబ్సైట్లు నడుపుతూ, వాటితో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు బయటపడింది. ఒక్కోసారి ఆయన వెబ్సైట్ బ్లాక్ అవుతుంటే వెంటనే మరో కొత్త మిర్రర్ డొమైన్ తెరవడం ద్వారా అధికారులను తప్పించుకునేవాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతని రెసిడెన్స్లోని హార్డ్డిస్క్లన్నింటినీ రికవర్ చేసిన అధికారులు షాక్కు గురయ్యారు. అతని దగ్గర 21,000 కంటే ఎక్కువ సినిమాలు స్టోర్ చేసి…

