నరకం ఏంటో చూసాను – ‘ఛావా’ క్లైమాక్స్ షూటింగ్‌లో విక్కీ కౌశల్ షాకింగ్ అనుభవం

ఒకప్పటితో పోల్చుకుంటే ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కథలో నిజాయితీ, పాత్రల్లో సహజత్వం కోరుకుంటున్న ప్రేక్షకుల కోసం నటీనటులు ఎంతటి కష్టాన్నైనా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చారిత్రక చిత్రాల్లో నటించడం అంటే శారీరకంగా, మానసికంగా భారీ సవాలే. ఈ కోవలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన…

Read More