₹50,000 లోపు సైబర్ మోసాలకు కోర్ట్ ఆర్డర్ లేకుండానే పరిహారం.. బ్యాంకులపై పూర్తి బాధ్యత

డిజిటల్ లావాదేవులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు వంటి పద్ధతులతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వేదికలే ప్రధాన లక్ష్యంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు త్వరగా పరిహారం అందించేందుకు బ్యాంకుల బాధ్యతలను…

Read More

సైబర్ దాడి శాక్: మినిషన్‌లో మూడు గంటల్లో ₹49 కోట్లు చోరీ — బెంగళూరు CCB అరెస్టులు, అంతర్జాతీయ గ్యాంగ్ టార్గెట్

బెంగళూరులో పోలీసులు ఒక భారీ సైబర్ దాడి పరిణామాన్ని బయటకు తెచ్చారు. వ్యక్తిగత రుణాల ఏర్పాట్లు చేసే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి రూపొందించిన “మనీ వ్యూ” (Money View) పేరున్న లోన్ యాప్‌ని లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ ఈపీఐ (API) మాధ్యమంగా చెల్లింపుల సిస్టమ్‌లోనికి చొరబడి మూడు గంటల్లో సుమారు ₹49 కోట్ల మొత్తాన్ని నకిలీ ఖాతాలకి బదిలీ చేశారని అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్…

Read More