రాయల్ లుక్: పట్టుచీరలో రమ్య అదరగొట్టింది!
సోషల్ మీడియా, వెబ్ సిరీస్‌ల ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన బ్యూటీ రమ్య పసుపులేటి. పాపులర్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, ఇప్పుడు మెల్లగా సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫొటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంటుంది. లేటెస్ట్ గా రమ్య షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందమైన పట్టుచీరలో, దానికి తగినట్లుగా హెవీ జ్యువెలరీ ధరించి అచ్చం తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. ఈ…

