స్వగ్రామానికి సేవగా ఫౌండేషన్ ప్రారంభం – 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి టాపర్లకు స్కాలర్‌షిప్‌లు
తన స్వగ్రామానికి ఏదైనా శాశ్వత సేవ చేయాలనే సంకల్పంతో ఒక కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. పెళ్లి తర్వాత వెంటనే గ్రామానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని భావించి, ఈ సంవత్సరం నుంచి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని నిర్ణయించారు. 🎓 9వ, 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం ఈ కార్యక్రమం కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 9వ మరియు 10వ తరగతులలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు…

