ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్! ఫ్లాప్ డైరెక్టర్లకూ ఛాన్స్ ఇచ్చే ధైర్యం
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్!ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్లకు ఏ హీరో కూడా అవకాశం ఇవ్వడానికి ముందుకు రాడు. ఇస్తే తనతోనూ మరో ప్లాప్ సినిమా చేస్తాడేమోనన్న భయంతో సాహసం చేయలేరు. సూపర్ స్టార్ తో మహేష్ తో స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలంటే అతడు వరుస హిట్లు అందించి ఉండాలి. ఆ ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండాలి. అప్పుడే మహేష్ తో ఛాన్స్ ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్,…

