మేడారం మహాజాతరకు ఇంకా 12 రోజులు ఉండగానే భక్తజనంతో కిటకిట.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు

మేడారం మహాజాతరకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉండగానే భక్తజనం భారీగా తరలివస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గట్టమ్మ ఆలయం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు స్థానికులు బకెట్ వేడినీళ్లను ఒక్కో బకెట్‌కు 50 రూపాయలకు విక్రయించడం విమర్శలకు దారి తీస్తోంది. ముందస్తు రద్దీతో అధికారులు అప్రమత్తమయ్యారు. మేడారం రద్దీ నుంచి రాజకీయ వేడి వరకూ.. తెలంగాణలో వేడెక్కుతున్న పరిస్థితులు…

Read More