Bigg Boss Day 59: కెప్టెన్సీ రేసు నుంచి డీమాన్ ఔట్.. ఎర్రిపప్పల్ని చేసిన దివ్య.. అల్లాడిన ఆడపులి

బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం మొత్తం కెప్టెన్సీ కంటెండర్‌షిప్, రెబల్స్ అంటూ కాస్త చప్పగానే సాగుతుంది. నిజానికి ఈ వారం నామినేషన్స్ చాలా గట్టిగా జరిగాయి. కానీ వీక్ మొత్తం బండి స్లో అయింది. ఫిజికల్ టాస్కులేం పెద్దగా లేకపోవడం, హౌస్‌లో కూడా అంత ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడంతో, latest గా కూడా అలానే సాగింది. అయితే చివరిలో జరిగిన ఘోస్ట్ టాస్క్ మాత్రం, కాస్త ఫర్వాలేదనిపించింది. మరోవైపు రెబల్స్ దివ్య-సుమన్ శెట్టిని హౌస్ ఇంకా పట్టుకోలేకపోయింది.బిగ్‌బాస్ హౌస్‌…

Read More