పుష్ప రేంజ్‌ను మళ్లీ మ్యాచ్ చేయగలడా సుకుమార్? రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు
పుష్ప రేంజ్ మ్యాచ్ చేయాలంటే..?పుష్ప ముందు వరకు సుకుమార్ లెక్క వేరు కానీ ఎప్పుడైతే పుష్ప రెండు భాగాలు తీశాడో సుకుమార్ మీద విపరీతమైన అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా పుష్ప సినిమాతో సుకుమార్ రేంజ్ పెరిగింది. అందుకే పుష్ప తర్వాత ఆయన చేస్తున్న సినిమా గురించి నేషనల్ లెవెల్ లో డిస్కషన్ నడుస్తుంది. పుష్ప 1 & 2 సినిమాలతో సుకుమార్ చేసిన మ్యాజిక్ తెలిసిందే. పుష్ప…

